IPL10: కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం

1ఈడెన్ గార్డెన్ వేదికగా  జరిగిన ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 9 పరుగుల ఆదిక్యంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. తర్వాత 174 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది.

కోల్ కతా బౌలర్స్ : టిమ్ సౌతీ, వినయ్ కుమార్, హార్ధిక్ పాండ్య, జాన్సన్, కరన్ శర్మ అందరూ ఒక్కో వికెట్  తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy