IPL10: నైట్ రైడర్స్ టార్గెట్-184 రన్స్

Aron Finch and Brendon Mc Cullum of Gujrat Lions during match 6 of the Vivo IPL 2016 ( Indian Premier League ) between the Gujarat Lions and the Rising Pune Supergiants held at Saurashtra Cricket Association Stadium, Rajkot, India on the 14th April 2016Photo by Prashant Bhoot / IPL/ SPORTZPICSరాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మూడో మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.  కెప్టెన్ రైనా అత్యధికంగా 68 (నాటౌట్) పరుగులు చేయగా…  రాయ్ 14, మెకల్లమ్ 35,ఫింన్చ్ 15, ధినేష్ కార్తిక్ 47  పరుగులతో చివరి ఓవర్లో వెనుదిరిగాడు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్ కుల్ దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. చావ్లా,బోల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 183 పరుగులు చేసి…. నైట్ రైడర్స్ కు 184 రన్స్  టార్గెట్ ను ఇచ్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy