IPL10: పుణెపై ఢిల్లీ విజయం

Vivo IPL 2016 M17 - DD v MIఐపీఎల్ లో భాగంగా ఢిల్లీలోని ఫెరోజ్ షా కొట్లా స్టేడియం వేదికగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ పై 7 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. తర్వాత 169 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పుణె లక్ష్యాన్ని చేధించలేకపోయింది. చివరి 6 బంతుల్లో 25 పరుగలు చేయాల్సి ఉండగా, కమిన్స్ వేసిన అన్ని బంతులను ఎదుర్కొన్న మనోజ్ తివారీ (60) తొలి రెండు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడు. తర్వాత మరో ఫోర్ కొట్టాడు. చివరి బంతికి 8 పరుగులు చేయాల్సి ఉండగా క్లీబ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తివారీ హాఫ్ సెంచరీ వృధా గా అయిపోయింది.

పుణె బౌలర్లు: జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, కమిన్స్, నదీమ్ తలో వికెట్ పడగొట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy