IPL10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్-157/8  

gayleబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157  పరుగులు చేసింది. అత్యధికంగా కేదార్ జాదవ్ 69 రన్స్ చేశాడు. క్రిస్ గేల్ 6, వాట్సన్ 24, మన్దీప్ సింగ్ 12, బిన్నీ 16, విష్ణు వినోద్ 9, పవన్ నేగి 10 పరుగులు చేయగా…అబ్దుల్లా 5 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్  క్రిస్ మోరీస్ 3 వికెట్లు, జహీర్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు. కుమినీస్, నాదీమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

157 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం…ఢిల్లీ డేర్ డెవిల్స్ కు 158 రన్స్ టార్గెట్ ను ఇచ్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy