JNTUలో కూలిన బిల్డింగ్…తప్పిన ప్రమాదం

JNTUహైదరాబాద్  కూక‌ట్ ప‌ల్లిలోని JNTUలో ఓ భ‌వ‌నం కుప్ప‌కూలింది.   మెకానిక‌ల్ విభాగానికి చెందిన పోర్టికో కూలిపోయింది. అయితే ఆ సమయంలో  విద్యార్థులెవ‌రూ ఆ భ‌వ‌నంలో లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. అర్ధ‌రాత్రి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల భ‌వ‌నం కూలిందా? లేక ఇత‌ర కార‌ణాల వల్ల కూలిందా? అనే దానిపై JNTU అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy