
ఒక్క కేరట్..
పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్ కేరట్ లో పుష్కలంగా లభిస్తుంది. కొద్దిగా కేరట్ తురుము, కొద్ది నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మోకాలి నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కేరట్ జ్యూస్ ని తాగినా చక్కటి ఫలితం లభిస్తుంది.
నీళ్లు సమృద్ధిగా..
గ్లాసుడు నీళ్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. మోకాలి చుట్టూ ఉన్న కార్టిలేజ్ ను లూబ్రికేట్ చేసి మృదువుగా చేయడానికి నీళ్లు సమృద్ధిగా తీసుకోవాలి. ఉల్లిపాయలు యాంటీ ఇంఫ్లేమేటరీ పదార్థాలు ఉల్లిపాయలతో సమృద్ధిగా ఉండటం వల్ల మోకాలి నొప్పులను తగ్గించేందుకు తోడ్పడతాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ కంటెంట్ మోకాలి కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహకరిస్తుంది.