LIC లో264 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

LIC-Housing-Financeలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌజింగ్ ఫైనాన్స్ లో ఉద్యాగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 264 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 100 అసిస్టెంట్ మేనేజర్లు..164 అసిస్టెంట్ల పోస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ వెలువడనుంది.

 

 

 

 

విద్యార్హతలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంబీఏ, అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ.

ఆన్ లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ:  సెప్టెంబర్ 9

అక్టోబర్ లో రాత పరీక్షలు జరగనున్నాయి

వెబ్ సైట్: www.lichousing.com

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy