రూ. 2,790 లకే కార్బన్ A 50s స్మార్ట్ ఫోన్

Karbonn-A50s-Specifications

దేశీయ మొబైల్ కంపెనీ కార్బన్ ౩.5 ఇంచ్ డిస్ప్లే గల స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ౦.౩ మెగా పిక్సల్ ముందు  కెమెరా  2 మెగా పిక్సల్ వెనక కెమెరా, 1100 ఎం.ఎ.హెచ్ కెపాసిటి బ్యాటరీ, 512 ఎం.బి స్టోరేజ్ , 256 ఎం.బి రామ్, దీని ప్రత్యేకతలు. ఎక్కువ ధరపెట్టి స్మార్ట్ ఫోన్ కొనలేని మద్య తరగతి ప్రజలకు ఇది మంచి బడ్జెట్ ఫోన్ అని చెప్పొచు.

డిస్ప్లే:

3.50-ఇంచ్

ప్రాసెసర్:

1.2 జి.హెచ్.జెడ్

ముందు కెమెరా:

0.3 -మెగా పిక్సల్

వెనక కెమెరా:

2-మెగా పిక్సల్

రిసల్యూషన్:

320×480 పిక్సల్స్

రామ్:

256 ఎం.బి

ఓ.ఎస్:

ఆండ్రాయిడ్ 4.2

స్టోరేజ్:

512 ఎం .బి

బ్యాటరీ కెపాసిటీ:

1100 ఎం.ఎ.హెచ్

ప్రైస్:

రూ.2,790.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy