ముస్లిం అమ్మాయికి బాసరలో అక్షరాభ్యాసం

muslim family visits Basara Temple for Pujaనిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారిని ఓ ముస్లిం కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఇక్కడి ఆలయంలో అక్షరాభ్యాసాలు చేయిస్తే… పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy