NTPCలో పనులు త్వరగా పూర్తి చేయండి: సీఎం కేసీఆర్

ntpcప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్ శుక్రవారం(డిసెంబర్-8) ఉదయం రామగుండం NTPC లో పర్యటించారు. NTPC లో నిర్మాణంలో ఉన్న 8వ యూనిట్ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను అధికారులు.. సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ వెంట ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వివేక్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy