“one” ఇక “ఆగడు”

maa

సూపర్ స్టార్ మహేష్ తన సరికొత్త సినిమా “One – నేనొక్కడ్నే” థియేటర్లలో ఉండగానే తన కొత్త సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో జరుగుతున్న ఈ సినిమా 18 నుండి సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. “దూకుడు” తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నా ఈ సినిమా టిపికల్ వైట్ల కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చెబుతున్నారు. 14 రీల్స్ పతాకం పై మహేష్ చేస్తున్న మూడో సినిమా ఇది. తమన్నా మొదటి సారి మహేష్ తో నటిస్తుంది. తమన్ సంగీతం. సినిమా ఈ సంవత్సరంలోనే విడుదల అవుతుందని నిర్మాతలు, మహేష్ చెబుతున్నారు.

పోకిరి 2, మణిరత్నం తో సినిమా వార్తల్ని మహేష్ తోసిపుచ్చాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy