PF విత్ డ్రా.. ఇక సులభం

epfo- hoఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ లో సంస్కరణలు చేపట్టింది EPFO. ఉద్యోగులు జమచేసుకున్న పీఎఫ్ విత్ డ్రాయల్ ను మరింత సులభతరం చేయనున్నట్టు వెల్లడించింది ఉద్యోగ భవిష్యనిధి కార్యాలయం.

కేవలం మూడు గంటల్లోనే పీఎఫ్ దరఖాస్తుదారుడి అకౌంట్ లో జమ అయ్యే విధంగా.. EPFO ఆన్ లైన్ విధానంలో మార్పులను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు EPFO సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జాయ్‌. ఇందుకోసం EPFO మెంబర్స్ ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా అప్ డేట్ చేయాలన్నారు చెప్పింది.

డిజిటలైజేషన్, ప్రాంతీయ కార్యాలయ సర్వర్ ల అనుసంధానంతో ఆన్ లైన్ ప్రక్రియలో పీఎఫ్ విత్ డ్రాయల్ మరింత సులభతరం కానుందని తెలిపారు జాయ్. వీటితోపాటు పెన్షన్‌ బీమా క్లెయిమ్స్, ట్రాన్సఫర్ కు సంబంధించిన సేవలను వేగంగా పరిష్కరిస్తామన్నారు. వచ్చే 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి.. పేపర్ లెస్ క్లెయిమ్ లను అందిస్తామన్నారు EPFO సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌.

 

7 Responses to PF విత్ డ్రా.. ఇక సులభం

  1. D.Subbareddy says:

    Very useful one to control mediaters.

  2. Kancharla suman says:

    Time save and money save,. I like…

  3. Anonymous says:

    Very useful

  4. Budumuru sstishkumar says:

    Bsatishkumsr

    Essay to process

  5. Anonymous says:

    P.F.Office corruption may be reduced

  6. Rajasekhar says:

    Nice thought awating for New system

  7. N narendar says:

    Very nice

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy