ఒప్పో ఫైండ్ 7 స్మార్ట్ ఫోన్ ఇక ఇండియా లో..

Oppo-Find-7-Smartphone-590x393జపనీస్ కంపెనీ ఒప్పో తన కొత్త find 7 ని ఇండియా లో లాంచ్ చేసింది. QHD డిస్ప్లే తో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవడం ఇదే మొదటి సారి. దీని ధరను రూ.37,990. గా కంపెనీ నిర్ణయించింది. జూలై తుది వారంలో ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్ లో లబ్యం అవుతుంది.

find 7 స్మార్ట్ ఫోన్ 2.5 జి.హెచ్.జెడ్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. దీనికి ౩ జి.బి రామ్ 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు ఆండ్రాయిడ్ 4.3 కలర్ ఓ. ఎస్ లు ఉన్నాయి.

Find 7 వివరాలు…

డిస్ప్లే:

5.50-ఇంచ్

ప్రాసెసర్:

2.5 జి.హెచ్.జెడ్

ముందు కెమెరా:

5 -మెగా పిక్సల్

వెనక కెమెరా:

13-మెగా పిక్సల్

రిసల్యూషన్:

1440×2560 పిక్సల్స్

రామ్:

3 జి .బి

ఓ.ఎస్:

ఆండ్రాయిడ్ 4.3

స్టోరేజ్:

32 జి.బి

బ్యాటరీ కెపాసిటీ:

3000 ఎం.ఎ.హెచ్

ప్రైస్ :

రూ.37,990.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy