SVBC ఛైర్మన్ గా దర్శకేంద్రుడు

raghavendraraoశ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు  కె. రాఘవేంద్రరావు నియమితులయ్యారు. దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శనివారం (ఏప్రిల్-21) ఉత్వర్వులు జారీచేశారు. రాఘవేంద్రరావు దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూ.. ఛానెల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు  నిర్ణయం ప్రకారంతో ఛానెల్‌ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావును నియమిస్తూ దేవస్థాన ఈవో నియామక ఉత్తర్వులు జారీచేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy