TRS లో చేరిన మాజీమంత్రి విజయరామారావు

KCR-VIJAYA RAMA RAOమాజీ మంత్రి విజయరామారావు TRS లో చేరారు. సీఎం కేసీఆర్‌ విజయరామారావుకు టీఆర్ఎస్  కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ హయాంలో విజయరామారావు ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy