TS ICET-2017 షెడ్యూల్ రిలీజ్

ts icet 2017ఐసెట్-2017 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 21న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ. 500 జరిమానాతో ఏప్రిల్ 16 వరకు, రూ. 2 వేల జరిమానాతో ఏప్రిల్ 25 వరకు, రూ. 5 వేల జరిమానాతో మే 5 వరకు, రూ. 10 వేల జరిమానాతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 18న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న ప్రిలిమినరీ కీని విడుదల చేసి అదే నెల 27 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మే 30న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy