TSPSC: 2,786 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

tspscనిన్న(శుక్రవారం,జూన్-1) ప్రకటించినట్లుగానే 2వేల 786 ఉద్యోగాలకు TSPSC శనివారం(జూన్-2) నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌- 4, VRO, ASO పోస్టుల భర్తీ చేయనున్నట్లు TSPSC ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

…RTCలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు జూన్ 7 నుంచి జులై 6వ తేదీ వరకు  దరఖాస్తుల స్వీకరణ.. అక్టోబర్‌ 7న పరీక్ష.

…ASO  పోస్టులకు ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ. సెప్టెంబర్‌ 2న పరీక్ష నిర్వహణ.

… VRO ఉద్యోగాలకు ఈ నెల 8 నుంచి జులై 2 వరకు దరఖాస్తుల స్వీకరణ .. సెప్టెంబర్ 16న రాత పరీక్ష ఉంటుందన్నారు అధికారులు.

విభాగాల వారిగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు…

VRO-700

సీనియర్ స్టెనో(రెవెన్యూ)-19

ASO- 479

(TSRTC) జూనియర్ అసిస్టెంట్: 72

LD/ జూనియర్ స్టెనో-15

టైపిస్ట్(రెవెన్యూ)-292

జూనియర్ అసిస్టెంట్(రెవెన్యూ)-217

జూనియర్ అసిస్టెంట్ పంచాయతీ రాజ్- 53

టైపిస్ట్(పంచాయతీ రాజ్)-64

జూనియర్ అసిస్టెంట్(కమర్షియల్ ట్యాక్స్)-231

జూనియర్ అసిస్టెంట్(ఫారెస్ట్)-32

జూనియర్ అసిస్టెంట్(హోం)-22

జూనియర్ స్టెనో(హోం)-335

టైపిస్ట్(హోం)-79

జూనియర్ అసిస్టెంట్(I&CAD)-92

జూనియర్ స్టెనో(I&CAD)-9

జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్)-2

జూనియర్ స్టెనో(ఫైర్ సర్వీస్)-1

మెడికల్ & హెల్త్ డిపార్ట్ మెంట్-77

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy