V6 బతుకమ్మ సాంగ్-2015

bathukamma copyతెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. ఎంతో విశిష్టత ఉన్న ఈ పండుగను ప్రతి ఏడాది V6 సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. బతుకమ్మ సంబరాలు ప్రారంభమౌవుతుండటంతో మరో సాంగ్ రిలీజ్ చేసింది. చారిత్రక, సాంస్కృతిక మేళవింపుగా సాగిన ఈ పాటకు కందికొండ లిరిక్స్ రాయగా… బొబ్బిలి సురేష్ సంగీతం అందించారు. తేలు విజయ, శంకర్ బాబు పాడిన పాట…మీ కోసం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy