వెలుగు టోర్నీ : భూపాలపల్లి, ములుగు విక్టరీ

వెలుగు పత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు టీమ్స్ విజయం సాధించాయి. ఫస్ట్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ..జయశంకర్ భూపాలపల్లి గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జయశంకర్ భూపాలపల్లి టీమ్..9వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఆ తర్వాత 157 టార్గెట్ తో బరిలోకి దిగిన ములుగు 97 రన్స్ కే కుప్పకూలింది.

భూపాలపల్లి స్కోరు 156’/9

ములుగు 97/10

మ్యాన్ అప్ ది మ్యాచ్ విక్రమ్

5వికెట్స్ 14పరుగులు

రెండవ మ్యాచ్ లో ములుగు వార్సెస్ పరకాల టీమ్స్ మధ్యన జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ములుగు టీమ్..15ఓవర్లలో 5 వికెట్లకు 121 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పరకాల టీమ్ ..15ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 రన్స్ చేసి ఓటమిపాలయ్యింది. ఒక్క పరుగుతో గెలిచింది ములుగు టీమ్.

మ్యాన్ అప్ ది మ్యాచ్ రియజ్

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy