YSR బ‌యోపిక్‌లో భూమిక‌

bhumikaప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి …ఆ తర్వాత సినిమాలకు దూరమైన… భూమిక మళ్లీ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో వ‌దిన పాత్ర‌లో న‌టించింది. ప్రస్తుతం స‌మంత‌- ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యూట‌ర్న్ చిత్రంలో న‌టిస్తోంది.  అంతే కాదు దివంగ‌త సీఎం YSR బ‌యోపిక్‌లోను భూమిక న‌టిస్తోందనిస‌మాచారం. వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy