‘యుద్ధం శరణం’ టీజర్ రిలీజ్

chaituటాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న మూవీ ‘యుద్ధం శరణం’. కృష్ణ అర్వి మరిముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేస్తున్నాడు చైతూ. టీజర్‌ను చూస్తే శ్రీకాంత్ ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. లావణ్య త్రిపాఠి, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy